నన్ను క్షమించుకన్నా...
కల్లలోంచి నీల్లొస్తున్నాయి ..
కడుపు తలుక్కుపోతోఃది..
మీకన్నవారివంక చూస్తే మాట పెగలడంలేదు...
ఆవునెయ్యి మరిగించి ఆక్సిజన్ తయారు చేసే టెక్నాలజీ గోప్ప ఉన్న దేశంలో పుట్టావు కానీ ఆక్సిజన్ అందక చనిపోయావు.. మమ్మల్ని క్షమించు కన్నా..
ఆవులకు అంబులెన్స్ ఉన్న మంచిరాస్ట్రంలో పుట్టావు అయినా అంబులెన్స్ దొరకక ప్రాణాలు విడిచావు క్షమించు... నాన్నా..
హాస్పిటల్ లో మృత్యుంజయ యాగం జరిపి పిల్లలను కాపాడే తెలివైన డాక్టర్లు ఉండే గొప్ప దేశంలో పుట్టావు కానీ తొందరగా మృత్యుఒడిలోకి చేరావు .. క్షమించునాన్నా... క్షమించు.. నాన్నా.
నీది ఏకులమో తెలీకపోవడంవలన ఏకులసంగపోలూ నీకుతోడురాలేదు
నీకు ఓటుహక్కు లేదు కాబట్టి ఏపార్టీవాడూ నీకు మద్దతు తెలపలేదు
పోనీ నేనన్నా ఈ సంగటనను కండిద్దామనుకుంటే నేనెక్కడ దేశబక్తుడిని కాలేకపోతానోనే భయం , నన్ను దేశద్రోహి అంటారేమో అన్న భాధ.. అందుకే .. నన్నుక్షమించు కన్నా..
UP లోని గోరక్ పూర్ ధుర్గటనలో అసువులు బాసిన చిన్నారులకు అసృనివాలి ..
No comments:
Post a Comment