The Truth

Friday, 25 August 2017

Rock star గుర్మీత్ రామ్ రహీమ్

ఈ రోజు సి.బి.ఐ కోర్టు గుర్మీత్ రామ్ రహీమ్ గురువు  అథ్యామిక ముసుగులో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని విచారణలో రుజువు చేసింది. దానికి శిక్ష విధించింది. అందుకుగాను దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షించటం తప్పెమీ కాదు. ఆధ్యాత్మిక పేరు చెప్పి ఏమైనా చెయ్యెచ్చు అనుకుంటున్నారా. అలాంటి వారిని ప్రజలు ఎలా నమ్ముతారు. సి. బి. ఐ.ముద్దాయి అని రుజువు చేసిన తర్వాత దోషి కాదు అని మెజారిటీ ప్రజలు అంటే అయిపోతుందా?.ఇది సరైన చర్య కాదు. ఆలోచించండి.మహిళల మీద అత్యాచారానికీ పాల్పడిన వ్యక్తిని గురువు అని మీరు ఎలా చెప్తున్నారు. మనుషుల ప్రాణాలు తీస్తూన్నారు.ఆస్తులను ధ్వంసం చేస్తూన్నారు.
ఎటు పోతుంది భారత దేశం

No comments:

Post a Comment