సిగ్గులేని రాజకీయం...
దేశంలో 20 కోట్లమంది ముస్లింలుంటే ట్రిపుల్ తలాఖ్ కేసులు కనీసం 20 కూడా (0.003%) ఉండవు. అసలు triple talaq అనేది Islam ధర్మంలోనే లేదు. ఖురాన్ కు అది పూర్తి విరుద్ధం కూడా. ధర్మంలో లేని వరకట్నం ఎలా దురాచారంగా మారిందో ఇదీ అంతే. ఈ దురాచారం ఇండియాలో తప్ప కనీసం ఏ ముస్లిం దేశంలో కూడా కనబడదు. "తలాఖ్ తలాఖ్ తలాఖ్" అని ఒకేసారి చెప్పి విడాకులిచ్చేవాడు ఒక వెధవ.
గోరఖ్పూర్లో 70 మంది పిల్లలు చనిపోతే స్పందించని ఒక పెద్దమనిషి ట్రిపుల్ తలాఖ్ అనే ఒక పనికిమాలిన issue ను పట్టుకుని అనవసర రాజకీయం చేస్తున్నాడు. ఆ పెద్దమనిషికి నేను ఒకటే సలహా ఇస్తున్నా.
కనీసం ఒక్కసారి కూడా తలాఖ్ చెప్పకుండా గాలికొదిలేసిన అభాగ్యురాలికి న్యాయం చేయండి సార్ ముందు!
No comments:
Post a Comment